-
Home » Mittal Steel Plant
Mittal Steel Plant
ఏపీలో స్టీల్ ప్లాంట్ క్రెడిట్ ఫైట్.. ఈ పోటీ ఎందుకోసం? ఎవరిది పైచేయి?
March 26, 2026 / 06:30 AM IST
వైసీపీ ఎప్పుడూ క్రెడిట్ విషయంలో పోటీ పడుతోందన్న విమర్శలు చేస్తున్నారు. అనంతపురంలో కియా మోటార్స్, గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ తమదే అని వైసీపీ నేతలు చెప్పుకోవడాన్ని కూటమి లీడర్లు, ప్రత్యేకంగా టీడీపీ నేతలు తీవ్రంగా తప్పు పడుతున్నారు.