Home » MIW vs GG Score
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. బాలీవుడ్ హీరోయిన్స్ కియారా అద్వానీ, కృతి సనన్ తో పాటు ప్రముఖ సింగర్ సందడి చేశారు. కియారా, కృతి నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అనంతరం డబ్ల్యూపీఎల్ తొిలి సీజన్ ల�
డబ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్ లో పరుగుల వరద పారింది. అలాగే వికెట్ల మోతా మోగింది. ఈ రెండు విభాగాల్లోనూ ముంబయి జట్టు పైచేయిసాధించి గుజరాత్ జెయింట్స్ జట్టును చిత్తుచేసింది.