Home » Mix
కిక్కు కోసం మందుబాబులు తెగిస్తున్నారు. ఒక్క క్వార్టర్ ఇవ్వండి అంటూ బతిమిలాడుకుంటున్నారు. జనతా కర్ఫ్యూ తర్వాత అమాంతం 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించడంతో అన్నీ బంద్ అయిపోయాయి. చుక్క మందు లేకపోవడంతో మందుబాబులు పిచ్చెక్కిపోతున్నారు. తెలంగాణ ర�