Home » Miyapur-LB Nagar route
హైదరాబాద్ మెట్రో రైలు సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడింది. మియాపూర్-ఎల్బీ నగర్, ఎల్బీనగర్-మియాపూర్ మార్గాల్లో అరగంటకు పైగా సేవలు మెట్రో రైళ్లు నిలిచిపోయారు. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి బయటపడటానికి..�