Home » Miyazaki mangoes
Miyazaki Mangoes : సాధారణంగా సీజన్లో మామిడికాయలు కిలో రూ.100 నుంచి రూ.200 వరకు పలుకుతుండగా, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పండే జపనీస్ రకం మామిడ పండ్ల ధర మాత్రం కిలో రూ.2.5 లక్షలు పలుకుతోంది.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు..కిలో 2.70 లక్షలు..