-
Home » mizoram assembly Elections 2023
mizoram assembly Elections 2023
ఎమ్మెల్యేగా గెలిచిన యాంకర్.. మిజోరాం ఎన్నికల్లో స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచిన యువతి
December 6, 2023 / 02:35 PM IST
రేడియో జాకీగా, టీవీ యాంకర్ గా పనిచేసిన యువతి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. మిజోరాం రాష్ట్రలోనే అత్యంత చిన్న వయస్సు ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు.