Home » MJ MArket
హైదరాబాద్ లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో తొక్కిసలాట జరిగింది. ఎంజే మార్కెట్ దగ్గర జనం కిక్కిరిసిపోవడంతో ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తొక్కిసలాటలో ఇద్దరు మహిళలు స్పృహ కోల్పోయారు.
హైదరాబాద్‌లోని నాంపల్లి యం.జే మార్కెట్‌లో శనివారం(12 అక్టోబర్ 2019) తెల్లవారుజామున 5 గంటల సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోగా.. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సబ్బంది ఫైర�