Home » mk stalin
అవయవదానం చేసే విధానాన్ని ప్రోత్సహించే దిశగా తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
సనాతన ధర్మంపై దృష్టి మరల్చి కేంద్రం తమ పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. సనాతన ధర్మం అంశంపై పోరాడాలని ప్రధాని మోదీ కేంద్ర మంత్రులకు సూచించడం వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం ఇదేనని అన్నారు సీఎం స్టాలిన్.
తమిళనాడు రాష్ట్రాన్ని ఐదు దశాబ్దాలుగా ద్రావిడ పార్టీలే పరిపాలిస్తున్నాయని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న విషయాన్ని బీజేపీ వంటి ప్రత్యర్థులు నేటికీ గుర్తించకపోవడం గర్హనీయమని స్టాలిన్ అన్నారు.
దేశంలోని దాదాపు 15 పార్టీలు జూన్ 23న సమావేశంలో పాల్గొంటాయి.
చెన్నైకు వెళ్లిన కేజ్రీవాల్ వెంట పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా ఉన్నారు.
కల్తీసారా అమ్మకాన్ని అరికట్టడంలో విఫలమైన పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. ముగ్గురు ఇన్ స్పెక్టర్లు, నలుగురు సబ్ ఇన్ స్పెక్టర్లను సస్పెండ్ చేసినట్లు నార్త్ జోన్ ఐజీ కన్నన్ పేర్కొన్నారు.
డీఎంకే సంస్థాగత సెక్రటరీ సహా డీఎంకే వ్యక్తుల వద్ద చాలా కోట్లు ఉన్నప్పటికీ తనను రూ.500 కోట్లు డిమాండ్ చేస్తున్నారని అన్నామలై అన్నారు. డీఎంకే ఫైల్స్‌పై తన విలేకరుల సమావేశాన్ని పూర్తిగా వీక్షించినందుకు, లీగల్ నోటీసుపై లింక్‌ను పంచుకున్నందుకు �
బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ లేఖ
బిల్లును బహిరంగ వేదకపై గవర్నర్ విమర్శించడం, తప్పుడు సమాచారం ఇవ్వడం మంచిది కాదని స్టాలిన్ అన్నారు. తాము గవర్నర్ చర్యలను మాత్రమే విమర్శిస్తున్నామని, అసెంబ్లీ కార్యక్రమాలకు ఆటంకం కలిగించేలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు
సామాజిక న్యాయంపై జరుగుతున్న రెండో జాతీయ సదస్సుకు ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, హేమంత్ సోరెన్.. మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్.. బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, తృణమూల్ డెరెక్ ఓబ్రెయిన్, వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, డి �