Home » MLA Adireddy Bhavani
అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చివరిదైన రోజు వాడీవేడి చర్చ జరుగుతుంది. ఈ సమావేశాల్లో మాట్లాడిన రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని తనపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు. అసెంబ్లీలో మద్యప�