Home » MLA Amanatullah Khan arrested
గుజరాత్ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందని, రాష్ట్రంలో రోజురోజుకు ఆప్ కు పెరుగుతున్న ఆదరణ చూసి బీజేపీ తట్టులేక పోతుందని ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్ను ఏసీబీ అరెస్టు చేసిన విషయం విధితమే. ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ట్విటర్ వేదికగా అరెస్టును తీవ్రంగా ఖండించారు.
ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ రిక్రూట్మెంట్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ను ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు.