Home » MLA Amanchi KrishnaMohan
అంతకుముందు పెద్దపెద్ద సినిమా వాళ్లకు, పేరుమోసిన రాజకీయ నాయకులకు పూజలు చేశామని ఇప్పుడు వారి పరిస్థితి బాగుందని నమ్మించే ప్రయత్నం చేశారు.
తెలుగుదేశం పార్టీకి ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గుడ్ బై చెప్పారు. పార్టీని వీడుతున్నట్లు సీఎం చంద్రబాబుకి లేఖ రాశారు. వారం రోజులుగా ఆయన పార్టీ మారుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యి �