-
Home » mla chittibabu
mla chittibabu
తూర్పుగోదావరి జిల్లాలో మహిళా వాలంటీర్ ఆత్మహత్యాయత్నం, ఎమ్మెల్యే అవమానించారని
November 9, 2020 / 04:14 PM IST
volunteer suicide attempt: తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో వాలంటీర్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. సువర్ణ అనే వాలంటీర్ ఫినాయిల్ తాగి సూసైడ్ అటెంప్ట్ చేసింది. వెంటనే సువర్ణని ఆసుపత్రికి తరలించారు. రచ్చబండంలో ఎమ్మెల్యే చిట్టిబాబు అవమానించార�