Home » MLA Dwarampudi Chandrasekhar Reddy
ముద్రగడ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది
పవన్ కళ్యాణ్‌కు స్క్రిప్ట్ టీడీపీ ఆఫీస్ నుంచి వస్తుంది. వారు ఇచ్చినట్లుగా వారాహి యాత్రలో చదువుతూ నాపై పవన్ లేనిపోనీ నిందలు వేస్తున్నాడు అంటూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు.
అన్నయ్య, తండ్రి పేరు చెప్పి తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఏ విషయంలో కూడా తగ్గేది లేదని తేల్చి చెప్పారు.