-
Home » MLA Eluri Sambasivarao
MLA Eluri Sambasivarao
టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే కుట్రలు జరుగుతున్నాయి
October 24, 2023 / 01:34 PM IST
వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కానీ, ఓట్ల అక్రమాల ద్వారా మళ్లీ అధికారంలోకి రావాలని వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే సాంబశివరావు ఆరోపించారు.