Home » MLA Haripriya
బాధితులకు, ఎమ్మెల్యే హరిప్రియకు మధ్య వాగ్వివాదం చోట చేసుకుంది. ఆధికార పార్టీ, స్థానిక నాయకులుపై గ్రామస్తులు ఫైర్ అయ్యారు.
ఇసుక క్వారీలే లేని ఇల్లందు నియోజకవర్గంలో ఇసుక దందాలు చేస్తున్నారని ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. భద్రాద్రి జిల్లా మొత్తం పదవితో తిరుగుతున్న వారు ఎవరో గ్రహించాలన్నారు.
ప్రభుత్వ భూములను కబ్జా చేయడమే కాకుండా... మెడికల్ కాలేజీలో అధిక ఫీజులతో పేద విద్యార్థులను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు సేవ చేస్తున్న పొంగిలేటిని ధృత రాష్ట్రుడిగా పోల్చడం సరికాదన్నారు.