MLA Jaipal Yadav

    అర్ధరాత్రి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటిపై దాడి 

    February 16, 2020 / 08:29 AM IST

    నాగర్‌కర్నూల్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ ఇంటిపై దాడి జరిగింది. వెల్దండ మండల మాజీ జడ్పీటీసీ సంజీవ్‌ యాదవ్‌ అనుచరులే ఈ దాడికి పాల్పడ్డినట్లు తెలుస్తోంది. సహకార ఎన్నికల్లో గెలిస్తే వెల్దండ మండల చైర్మన్‌ పదవి ఇస్తానని మాట �

10TV Telugu News