Home » MLA Kethireddy peddareddy's followers
MLA Kethireddy followers pelted stones at JC Prabhakar Reddy’s house : అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు రాళ్ల దాడి చేశారు. జేసీ ఆఫీస్ లో పనిచేసే కిరణ్ అనే వ్యక్తిపై దాడి చేసి గాయపర్చారు. ఎమ�