Home » MLA Kodali Nani
దశాబ్దాలుగా నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికి సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. వేలాది కోట్ల రూపాయలతో గుడివాడను అభివృద్ధి చేస్తున్న తమను సైకో జగన్, రౌడీ నాని, కబ్జాకోరు, దోపిడీదారుడు అంటూ విమర్శిస్తున్నారని పేర్కొన్నారు.
జగన్ గురించి, తన గురించి మాట్లాడితే ఎంతటి వారినైనా చీల్చి చెండాడతాను. ఎవరి జోలికి వెళ్ళని పెద్దాయన చిరంజీవిని విమర్శించే సంస్కారహీనుడును కాదంటూ కొడాలి నాని అన్నారు.
ఎవరో అడిగారని జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు తీసుకోరని మాజీమంత్రి కొడాలి నాని అన్నారు. లక్ష్మీపార్వతి అడిగినా, తాను అడిగినా పార్టీ పగ్గాలు తీసుకోరని తేల్చి చెప్పారు.
వైఎస్ఆర్ చనిపోవడం వల్లే రాష్ట్రం రెండు ముక్కలైంది
రేపో ఎల్లుండో రేషన్ బియ్యంలో విషం ఉందని, త్రాగే నీటిలో విషం ఉందని ప్రచారం చేస్తారని మండిపడ్డారు. టీడీపీలో బ్రోకర్లు అందరూ కలిసే ఈ బోగస్ ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.