Home » mla kota mlc election
ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరికొద్దిసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ లో జోరుగా సాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక విజయం ఎవరితో తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే. టీడీపీ, వైసీపీకి చెందిన 175మంది ఎమ్మెల్యేలు ఓటుహక్కు వినియోగించుకోవటంతో ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ�