Home » MLA kranti
BJP leaders attack : టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతిపై దాడిని ఖండిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. బీజేపీ నేతల దాడి హేయమైన చర్యగా అభివర్ణించారు. ఎమ్మెల్యేపై ఉద్దేశపూర్వకంగా, పథకం ప్రకారం దాడి చేశారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ కు ప్రజల నుంచి వస్తోన్న ఆద�