Home » MLA Kurugondla Ramakrishna
నెల్లూరు జిల్లా వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఓ ఉద్యోగిని ఫోన్‌లో బెదిరించారు. పోస్టల్ బ్యాలెట్లన్నీ తనకు అనకూలంగా సేకరించాలని రాపూరు మండలం తెగచర్ల ఫీల్డ్ అసిస్టెంట్‌ను ఫోన్‌లో ఆదేశించారు. �