Home » mla nandamuri balakrishna
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దారుణ ఓటమి తర్వాత పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి.
ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఖచ్చితంగా.. స్కిల్ డవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు పాత్ర ఎంత? అచ్చెన్నాయుడు పాత్ర ఎంత ఉంది అనే విషయాలపై క్లారిటీగా వివరించడం జరుగుతుందని రోజా అన్నారు.
అసెంబ్లీ సమావేశాల ప్రారంభంకు ముందు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు సచివాలయం సమీపంలోని తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. తెలుగుదేశం శాసనసభ పక్ష నిరసనలో వైకాపా బహీష్కృత ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
టీడీపీ నేత నారా లోకేశ్ యువగళంపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ పాదయాత్రను అడ్డుకుంటే జనం తిరగబడతారని జోస్యం చెప్పారు. యువగళంతో యువతకు భవిష్యత్ ఉండబోతుందన్నారు.
మాట తప్పం మడమ తిప్పం అన్నారు.. ఇప్పుడేమో మాట తప్పారు అని మండిపడ్డారు. రివర్స్ పీఆర్సీ ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు బాలకృష్ణ. హిందూపురం ప్రజల చిరకాల కలను నెరవేర్చే వరకు..
అనంతపురం జిల్లా హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ.. ఓ అభిమాని చెంప చెళ్లుమనిపించిన ఘటన సంచలనం రేపింది. రాజకీయవర్గాల్లో వివాదానికి దారితీసింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణకు సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభం ఎదురైంది. బాలయ్య కాన్వాయ్‌ని మహిళలు అడ్డుకుని నిరసన తెలిపారు. లేపాక్షి చిన్న