-
Home » MLA Quota MLC Elections Aspirants
MLA Quota MLC Elections Aspirants
ఒక్క ఛాన్స్ ప్లీజ్.. ఏపీ అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్సీ ఆశావహుల కోలాహలం..
March 3, 2025 / 07:06 PM IST
ఈ నెల 29వ తేదీతో జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, అశోక్ బాబు, బీటీ నాయుడు, యనమల రామకృష్ణుడు పదవీ విరమణ చేయనున్నారు. వీరి స్థానాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు స్వీకరిస్తున్నారు.