Home » mla shakeel Car
నిన్న రాత్రి 8:40 గంటలకు ప్రమాదం జరిగినా.. పోలీసులు నిందితులను గుర్తించలేదు. ఎమ్మెల్యే షకీల్ కుటుంబసభ్యులే కారు నడిపినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఒక చిన్నారిని బలైంది. దుర్గం చెరువు నుంచి వేగంగా వస్తున్న కారు రోడ్ నంబర్ 45 ఢివైడర్ను
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ విషయంపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్పందించారు. ప్రమాద విషయం తన దృష్టికి వచ్చిందని, ఆ కారుకు..ప్రమాదానికి సంబంధం లేదని స్పష్టం..