MLA Sudheer Reddy

    జమ్మలమడుగు జగడం : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తీరుతో వర్గ విబేధాలు

    December 16, 2020 / 08:27 PM IST

    differences with MLA Sudhir Reddy : కడప జిల్లా జమ్మలమడుగు జగడం.. వైసీపీ అధిష్టానానికి తలనొప్పిలా మారింది. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తీరుతో.. పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి వ్యతిరేకంగా పలువురు వైసీపీ నేతలు తిరుగుబాటు బావుటా �

10TV Telugu News