Home » MLA SV Mohan Reddy
తన సిట్టింగ్ స్థానమైన కర్నూలు ఎమ్మెల్యే సీటును తనకు కాకుండా రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ కుమారుడు టీజీ భరత్‌కు కేటాయించడంతో రగిలిపోతున్న ఎస్వీ మోహన్ రెడ్డి.. టీడీపీలో ఉండటం అనవసరమని నిర్ణయాంచుకున్నట్లు తెలుస్తుంది.