Home » MLA Undavalli Sridevi
Tammineni Sitaram ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. మంగళవారం ఆయన 10tvతో మాట్లాడుతూ.. అనర్హత వేటు విషయంలో తన నిర్ణయమే ఫైనల్ అంటూ స్పష్టం చేశారు. తనకున్న విచక్షణాధికారం మేరకే నిర్ణయం తీసుకున్న
పులి ఒక అడుగు వెనక్కు వేస్తే బయపడినట్లు కాదు. వైసీపీ నేతలు వేస్తున్న రాళ్లతో టీడీపీ అధినేత చంద్రబాబు అంతపురం కట్టడం ఖాయం. వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలిచి చంద్రబాబు సీఎం అవ్వటం ఖాయమని అన్నారు.
జగన్ వల్లే ఆ నలుగురు ఎమ్మెల్యేలుగా గెలిచారని రోజా చెప్పారు. దమ్ముంటే ఆ నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలని రోజా సవాలు విసిరారు. కరోనా బారిన పడ్డప్పుడు ఎమ్మెల్యే శ్రీదేవిని జగన్ కాపాడారని ఆమె చెప్పారు.
తాను క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదని తేల్చి చెప్పారు ఎమ్మెల్యే శ్రీదేవి. తనపై దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. (MLA Undavalli Sridevi)