Home » mlas buying
ఇటీవల ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుడిగా ఉన్న నంద కుమార్కు చెందిన హోటల్ నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. దీనిపై నంద కుమార్ కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్: తమ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీ ఎంతకు కొనుగోలు చేసిందో చెప్పాలని కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్