Home » MLAs vaccinated at home
తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్యేల వైఖరి విమర్శలకు తావిస్తోంది. వ్యాక్సిన్ కోసం ఆయా ఆసుపత్రులకు వెళ్లి వేయించుకోవాల్సి ఉండగా.. ఎమ్మెల్యేలు మాత్రం సిబ్బందిని ఇళ్లకు పిలిపించుకుని వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు.