-
Home » MLC Election Counting
MLC Election Counting
MLC Election Counting : నాలుగోరోజు హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్.. ఎల్.రమణ సహా 89 అభ్యర్థుల ఎలిమినేషన్
March 20, 2021 / 11:34 AM IST
హైదరాబాద్-మహబూబ్ నగర్-రంగారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో ప్రాధాన్యాతా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 89 మందిని ఎలిమినేట్ చేయడం పూర్తయ్యింది.