Home » mlc kadiam srihari
స్టేషన్ ఘన్ పూర్ లో ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇన్ని రోజులు పరోక్షంగా విమర్శించుకున్న నేతలు ఇప్పుడు ప్రత్యక్షంగా విమర్శించుకుంటున్నారు.
రాజయ్య పిచ్చి వేషాలు .. చిల్లర మాటలు మానకపోతే బండారం అంతా బయటపెడతా అంటూ స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వార్నింగ్ ఇచ్చారు.