Home » Mlc Kavitha Jail
ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో మార్చి 16న కవిత అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత సీబీఐ కేసులో ఏప్రిల్ 11న అరెస్ట్ అయ్యారు.
కస్టడీలో ఉన్నప్పుడు కవితకు చేసిన అన్ని వైద్య సంబంధిత రికార్డులను ఆమె తరపు న్యాయవాదులకు అందజేయాలని ఈడీని ఆదేశించింది న్యాయస్థానం.