Home » MLC Kavitha
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తాజాగా అరెస్ట్ అయిన అరుణ్ రామచంద్ర పిళ్లై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బినామీ అని..ఆమె ఆదేశాల మేదరకు పిళ్లై పనిచేశాడు అని ఈడీ స్పష్టంచేసింది. ఇటీవల అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అధికారులు రెండు రోజులపాటు ప్రశ్నించగా తాన�
మహిళలు స్మార్ట్ ఫోన్లా స్మార్ట్‌గా ఉండాలి
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరోసారి తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. తిరుమలగిరిలో మాట్లాడిన బండి సంజయ్.. కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన కింద ఇచ్చిన 2 లక్షల ఇళ్లను ప్రజలకు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. నాణ్యత లేన
కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాలని పార్టీ తీసుకున్న నిర్ణయంలో నాపాత్ర లేదని కవిత తెలిపారు. కేసీఆర్, పార్టీలోని పెద్దవాళ్లు తీసుకున్న నిర్ణయం అని, ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే వారు సరియైన నిర్ణయమే తీసుకున్నారని నేను ఓ పార్టీ కార్
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అవకాశం లేదని, బీజేపీలో ఉన్న ఎంతో మందినేతలు అభద్రతాభావంలో ఉన్నారని, వారు ఏదోఒక పార్టీలోకి వెళ్తారని కవిత అన్నారు. ఎవరికైనా బీఆర్ఎస్ పార్టీ ఒక పుష్పక విమానం లాంటిదని, ఎంతమంది వచ్చినా ఆహ్వానిస్తుందని చెప్పారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత జైలుకెళ్లక తప్పదన్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత,భారత జాగృతి అధ్యక్షురాలు ఢిల్లీలో దీక్ష చేపట్టనున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద శుక�
వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి కన్నుమూసిందని తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతి చెందానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రీతి మరణానికి కారణమైన దోషులను రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టబోదని హామీ ఇస్తున్నామని �
అదానీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజల డబ్బులతో కేంద్రం ఆటలాడుతుందంటూ ఆరోపించారు. తన ట్విటర్ ఖాతా ద్వారా కేంద్రంపై కవిత ప్రశ్నల వర్షం కురిపించారు.
ఈ కేసులో సీబీఐ అరెస్టు చేసిన గోరంట్ల బుచ్చిబాబును ఈడీ విచారించనుంది. ప్రస్తుతం బుచ్చిబాబు తిహార్ జైలులో ఉన్నాడు. ఆయనను ఈ నెల 8న సీబీఐ అరెస్టు చేసింది. తిహార్ జైలులోనే బుచ్చిబాబును ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. లిక్కర్ స్కాంకు సంబంధిం�