-
Home » mlc shaik sabji
mlc shaik sabji
TTD : భక్తుల నుంచి డబ్బులు వసూళ్లు .. టీటీడీ విజిలెన్స్‌కు చిక్కిన ఎమ్మెల్సీ షేక్ షాబ్జి
April 21, 2023 / 02:04 PM IST
నకిలీ ఆధార్ కార్డులతో భక్తుల్ని శ్రీవారి దర్శనానికి పంపిస్తు వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు ఎమ్మెల్సీ షేక్ షాబ్జి. అలా నెల రోజుల వ్యవధిలో షాబ్జి 19మంది సిఫారసు లేఖలు పంపించారని అధికారులు గుర్తించారు.