Home » #mlckavitha
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఈడీ విచాణకు హాజరయ్యారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి ఆమె చేరుకుని లోపలికి వెళ్లారు. కవితతో పాటు ఈడీ కార్యాలయానికి ఆమె భర్త అనిల్ కూడా వెళ్లడం గమనార్హం. అలాగే, వారితో న్యాయవాది భరత్, మ�
కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాలని పార్టీ తీసుకున్న నిర్ణయంలో నాపాత్ర లేదని కవిత తెలిపారు. కేసీఆర్, పార్టీలోని పెద్దవాళ్లు తీసుకున్న నిర్ణయం అని, ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే వారు సరియైన నిర్ణయమే తీసుకున్నారని నేను ఓ పార్టీ కార్
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అవకాశం లేదని, బీజేపీలో ఉన్న ఎంతో మందినేతలు అభద్రతాభావంలో ఉన్నారని, వారు ఏదోఒక పార్టీలోకి వెళ్తారని కవిత అన్నారు. ఎవరికైనా బీఆర్ఎస్ పార్టీ ఒక పుష్పక విమానం లాంటిదని, ఎంతమంది వచ్చినా ఆహ్వానిస్తుందని చెప్పారు.
నిత్యం రాజకీయాల్లో బిజీబిజీగా ఉండే ఎమ్మెల్సీ కవిత కొడుకు చేసిన ప్రాజెక్ట్ వర్క్ చూసి మురిసిపోయింది. బుధవారం కవిత తన కుమారుడు ఆర్య విద్యనభ్యసించే స్కూల్‌కు వెళ్లింది. స్కూల్లో విద్యార్థులు చేసిన ప్రాజెక్ట్ వర్క్‌లను కవిత పరిశీలించింది.
దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) అధికారులు ఆరు గంటలుగా విచారిస్తున్నారు. ఆమె నుంచి అన్ని వివరాలు రాబడుతున్నారు. ఇవాళ సీబీఐ అధికారులు రెండు వాహనాల్లో హైదరాబాద్ �
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు సంబంధించి సీబీఐ అధికారులకు ఎమ్మెల్సీ కవిత మరో లేఖ రాశారు. సీబీఐ వెబ్సైట్లో ఉంచిన ఎఫ్ఐఆర్ను పరిశీలించానని, ఎఫ్ఐఆర్లో నాపేరు లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
ఢిల్లీ మద్యం కేసు రిమాండ్ రిపోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సహా మరికొందరి పేర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం కవిత ఈ విషయంపై విలేకరుల సమావేశంలో మాట్లాడారు..