Home » MMA fight
వైద్యులు, వైద్యబృందం నన్ను జాగ్రత్తగా చూసుకున్నందుకు జుకర్ బర్త్ కృతజ్ఞతలు తెలిపాడు. నేను వచ్చే ఏడాది ప్రారంభంలో MMA (మిక్స్ మార్షల్ ఆర్ట్స్) పోటీకోసం శిక్షణ పొందుతున్నాను.
ఇద్దరు రాజకీయవేత్తలు విమర్శలు, ఆరోపణలతో ఊరుకోలేదు. ఏకంగా ఫైటింగ్ కు దిగారు. బాక్సింగ్ రింగ్‌లో ఫైటింగ్ చేసుకోవటంతో జనాలు ఈలలు,చప్పట్లతో హోరెత్తించారు.