Home » MNCs
కరోనా వచ్చింది...లాక్ డౌన్ తెచ్చింది. ఐటీ ఉద్యోగులంతా క్యాంపస్ వదిలి పెట్టి ఇంటిదగ్గర నుంచే వర్క్ మొదలుపెట్టారు. మళ్ళీ పాత రోజులు రావాలంటే చాలా నెలలు పట్టేలా ఉంది. అందుకే ఐటీ కంపెనీలు ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నాయి.