Home » mnm
మరికొద్ది రోజుల్లో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) ఒంటిరిగానే పోరాటం చేస్తుందని లోక నాయకుడు కమల్ హాసన్ తెలిపారు. తమిళనాడులో మొత్తం 40 స్థానాల్లో ఎవరి మద్ధతు లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. చెన్నైల