Home » MNS chief
కర సేవకుల త్యాగం వృధా పోలేదు అన్నారు మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే. అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆనందంగా ఉందన్నారు. రామ మందిర నిర్మాణాన్ని వీలైనంత త్వరగా చేప్టటాలని ఆయన కోరారు, రామ మందిరంతో పాటు దేశంలోనూ రామరాజ�