-
Home » Mobile Calling New Rule
Mobile Calling New Rule
Mobile Calling New Rule : మొబైల్ యూజర్లకు బిగ్ రిలీఫ్.. మే 1 నుంచి ట్రాయ్ కొత్త రూల్స్.. ఇకపై ఫేక్ ఫోన్ కాల్స్, మెసేజ్లకు చెక్ పడినట్టే..!
April 30, 2023 / 08:47 PM IST
Mobile Calling New Rule : మొబైల్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. మే 1 నుంచి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కొత్త రూల్స్ ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త నిబంధనలతో ఫేక్ ఫోన్ కాల్స్, మెసేజ్లకు చెక్ పెట్టనుంది.