Home » Mobile data speed in India
Mobile Data Speed in India : ప్రపంచ ర్యాంకింగ్లో భారత మొబైల్ డేటా స్పీడ్ గణనీయంగా పెరిగింది. అత్యంత వేగవంతమైన మధ్యస్థ మొబైల్ స్పీడ్లను అందించే గ్లోబల్ ర్యాంకింగ్లో భారత్ తన ర్యాంకును మెరుగుపర్చుకుంది.