Home » Mobile Phone Addiction
Mobile Phone Addiction : ఫోన్ కోసం బాలుడు తన ప్రాణాలు తీసుకోవడం స్థానికులను విస్మయానికి గురి చేసింది. పిల్లల్లో ఈ విపరీత ధోరణి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. పిల్లలు ఎందుకిలా తయారయ్యారో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.
కొందరు మొబైల్ ఫోన్ కి బానిసలుగా మారుతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేదు. తిండి కూడా మాని నిత్యం ఫోన్ తోనే గడుపుతున్నారు. ఈ క్రమంలో పిచ్చోళ్లుగా మారుతున్నారు.