-
Home » Mobile Phone Explodes
Mobile Phone Explodes
Mobile Phone Explodes : బాబోయ్.. బాంబులా పేలిన సెల్ఫోన్, 8ఏళ్ల చిన్నారి మృతి
April 25, 2023 / 08:16 PM IST
Mobile Phone Explodes : సెల్ ఫోన్ ఓ చిన్నారిని బలితీసుకుంది. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. సెల్ ఫోన్ పేలి ఆదిత్యశ్రీ అనే చిన్నారి మరణించింది.