-
Home » Mobile Phone Prices
Mobile Phone Prices
Mobile Phone Prices : ఈ నెలలో అత్యంత చౌకైన ధరకే మొబైల్ ఫోన్లు, టీవీలు.. జీఎస్టీ రేటు తగ్గిందా? ఇందులో నిజమెంత?
July 3, 2023 / 07:13 PM IST
Mobile Phone Prices : జూలై 1 నుంచి మొబైల్ ఫోన్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై జీఎస్టీ రేటులో ఎలాంటి మార్పు లేదు. ఎలక్ట్రానిక్ వస్తువులపై జీఎస్టీ రేటు తగ్గుతోందంటూ వైరల్ అవుతున్న వార్తలో ఎలాంటి నిజం లేదు.