Home » mobile phone services
Vodafone Idea 5G Services : భారతలోకి అతి త్వరలోనే 5G సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే దేశీయ టెలికం దిగ్గజాలు 5G నెట్ వర్క్ సేవల అమలుకు సంబంధించి అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.