-
Home » Mobile Prepaid Plans
Mobile Prepaid Plans
Jio Plans Hike : జియో యూజర్లకు మరో షాక్.. ఆ ప్లాన్ల ధరలు కూడా పెరిగాయి!
December 6, 2021 / 08:36 PM IST
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తమ యూజర్లకు మరోసారి షాకిచ్చింది. ఇటీవలే ప్రీపెయిడ్ టారిఫ్ ధరలను పెంచిన జియో.. కొన్ని ప్లాన్లను సవరించింది.