mock duck

    Team India : భారత క్రికెటర్లకు నోరూరించే ‘మాక్‌డక్’

    June 28, 2021 / 08:27 AM IST

    భారత క్రికెటర్ల కోసం రుచికరమైన రెసిపీ చేశారు. ప్రస్తుతం ముంబైలోని ఓ హోటల్ లో క్వారంటైన్ లో ఉన్న క్రికెటర్లకు ప్రోటీన్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం వెజిటేరియన్ రెసిపీ మాక్‌డక్ వడ్డించారు.

10TV Telugu News