Model Career Center

    మార్చి 10న జాబ్‌మేళా..మహిళలకు మాత్రమే

    March 7, 2020 / 10:01 AM IST

    మహిళలకు శుభవార్త. ఉద్యోగం చేసే అర్హత ఉండి జాబు దొరకని మహిళలకు ఇది శుభవార్త. ప్రభుత్వం ఉద్యోగం రావటంలేదు. దీంతో ప్రైవేటు రంగంలో అయినా సరే ఉద్యోగం సంపాదించి ఇంటికి చేదోడువాదోడుగా ఉందమనుకనే మహిళలకు ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు మా

10TV Telugu News