Modern Cafe Racer

    Hero Splendor: మోడరన్ కేఫ్ రేసర్‌గా హీరో స్ప్లెండర్

    May 30, 2021 / 08:42 PM IST

    ఇండియన్ ఆటో హిస్టరీలోనే బెస్ట్ సెల్లింగ్ మోటార్ సైకిల్ గా నిలిచిపోయింది హీరో స్ప్లెండర్. లుక్ మాత్రమే కాదు.. వాడకంలోనూ బెస్ట్ అనిపించుకున్న బైక్ ను.. రేసర్ బైక్ గా మార్చేశాడో వ్యక్తి. పైగా ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.

10TV Telugu News