Home » Moderna Inc
vaccinated : కరోనా వ్యాక్సినేషన్ మొదలైంది. ముందుగా ఫ్రంట్లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇంతకీ వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన కరోనా ఖతమైపోతుందా…? వ్యాక్సిన్ తీసుకున్న వారు స్వేచ్ఛగా తిరిగేయవచ్చా…? కరోనాకు అసలు భయపడాల్సిన పనిలేదా…
కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచమంతా భయాందోళనతోనే బతుకీడుస్తోంది. రోజురోజుకీ విజృంభిస్తోన్న కరోనా వైరస్ను నిరోధించేందుకు వ్యాక్సిన్ కనిపెట్టే దిశగా ప్రపంచ దేశాలన్నీ పరిశోధనలు విస్తృతం చేశాయి. ఇప్పటికే చాలా ఫార్మా సంస్థలు వ్యాక్సిన్ కు స�